రాష్ట్ర ప్రగతి ముఖచిత్రంలో కీలక మార్పులు తెస్తుందని భావిస్తున్న రీజనల్ రింగ్‌రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్) అలైన్‌మెంట్‌లో మార్పులు జరుగనున్నాయి. నాలుగు వరుసలుగా చేపట్టే ఈ ఎక్స్‌ప్రెస్‌వేను ఏయే ప్రాంతాల మీదుగా నిర్మించాలన్న దానిపై స్పష్టత వచ్చినా.. క్షేత్రస్థాయిలో ప్రస్తుత అలైన్‌మెంట్ అనువుగా లేదని కన్సల్టెన్సీ సంస్థ తేల్చింది. పూర్తిగా కొత్త అలైన్‌మెంట్‌తో ఆర్‌ఆర్‌ఆర్‌ను చేపట్టాలని ప్రతిపాదించింది....
మార్చ్ 28, 2022 యాదాద్రి ఓపెన్… యాదాద్రి దివ్యక్షేత్ర పునఃప్రారంభ తేదీ ఖరారు మహాకుంభ సంప్రోక్షణ.. ఆపై గర్భాలయంలో దైవదర్శనం చినజీయర్ స్వామి పర్యవేక్షణలో ప్రారంభోత్సవం: సీఎం కేసీఆర్ మార్చి 21 నుంచి మహా సుదర్శన యాగం ఉత్తరాయణ పుణ్యకాలంలో సహస్రాష్ట కుండలతో నిర్వహణ పాల్గొననున్న 6 వేల మంది ఋత్విక్కులు, 3 వేల...