భవన నిర్మాణాలకు అనుమతి ఆ లారీలను అడ్డుకోవద్దంటూ ఆదేశాలు అమలులోకి తీసుకువచ్చిన పోలీసులు సాక్షి, సిటీబ్యూరో: దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఉన్న వలస కార్మికులుస్వస్థలాలకు వెళ్లడానికి కేంద్రం అంగీకరించింది. దీనికి సంబంధించి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఇచ్చిన మార్గదర్శకాల మేరకు రాష్ట్రాలు చర్యలు చేపట్టాయి. వీరి ప్రయాణాలకు సంబంధించిన కసరత్తు మొదలెట్టాయి. ఇదిలా ఉండగా… ఓ...
నిర్మాణ ప్రదేశాల్లో కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు తెలంగాణ మున్సిపల్ పరిపాలన మరియు పట్టణాభివృద్ధి శాఖ డెవలపర్లకు పలు సూచనలను జారీ చేసింది. అవేంటంటే.. ► కరోనా వైరస్, దాని ప్రభావ తీవ్రత గురించి కార్మికుల్లో అవగాహన కల్పించాలి. ► సబ్బు, శానిటైజర్‌తో సాధ్యమైనన్ని ఎక్కువ సార్లు రెండు చేతులను మోచేతి వరకు శుభ్రం...
గ్రామ కంఠం : గ్రామంలో నివసించడానికి కేటాయించిన భూమినే గ్రామ కంఠం అంటారు. ఇది గ్రామానికి చెందిన ఉమ్మడి స్థలం. దీనిలో ప్రభుత్వ సభలు, సమావేశాలు నిర్వహించుకోవచ్చు.
రెవెన్యూ భాష అర్థం చేసుకుంటే సులువే రాజుల కాలం నాటి వాడుక పదాలే గ్రామ కంఠం, అసైన్డ్ భూమి, పుంత పోరంబోకు.. ఇలా గ్రామంలోని భూములను ఒక్కో దానిని ఒక్కో పేరుతో పిలుస్తారు. వాడుకలో ఉన్న పేర్లైన వాటి అర్థాలు మాత్రం తెలుసుకోవడం కష్టమే. భూక్రయ విక్రయాల సందర్భంగా లేకర్లు దస్తావేజుల్లో రాసే అనేక...
After Lockdown How would be the Real Estate in Hyderabad ? Analysis of shajwal.com
https://youtu.be/wC4UGLVKME0
https://youtu.be/0_ZFZlDwRkw
https://youtu.be/RsYlVOCA2nQ