I N S U R E N
79977 01234 info@shajwal.com

Office Address

  • SHAJWAL (OPC) PRIVATE LIMITED
    Plot No. 52, Road No. 4, Mamatha nagar Colony, Nagole, Hyderabad, Telangana - 500068
  • info@shajwal.com
  • +91-7997701234

Social List

LRS కి సంబందించిన 131 జీవో సవరిస్తాం: కేటీఆర్‌ ఎల్ఆర్ఎస్‌ దరఖాస్తుదారులకు ఊరట కలిగించేలా తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ కీలక ప్రకటన చేశారు. 131 జీవోను సవరించి.. కొత్త జీవోను రేపే విడుదల చేస్తామని కేటీఆర్‌ శాసనసభలో తెలిపారు. రిజిస్ట్రేషన్‌ సమయంలో ఉన్న మార్కెట్‌ విలువ ప్రకారమే రుసుం వసూలు చేస్తామని చెప్పారు.

Related Tags:
Social Share:

Leave a comment